CM KCR on 33 District Courts Inaguration : కోర్టుల సంఖ్య ఇంకా పెంచండి భూములిస్తాం | ABP Desam

2022-06-02 1

Telangana లో నూతనంగా ఏర్పాటు చేసిన 33 జిల్లాల కోర్టులను Supreme court ప్రధాన న్యాయమూర్తి Justice NV Ramana సీఎం KCR తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ తెలంగాణలో సత్వర న్యాయం అందిచటమే లక్ష్యంగా న్యాయవ్యవస్థకు సహకరిస్తామన్నారు.